‘నెక్సస్’ తయారీదారు గూగుల్ వచ్చేనెల కొత్త మోడల్ ఫోన్లను మార్కెట్‌లోకి ప్రవేశపెడుతున్నట్టు తెలుస్తోంది..
ఐతే ఈ మోడళ్ళ పేర్ల గురించి అధికారికమైన సమాచారం ఏదీ లేదు. కానీ, ఊహిస్తున్నదాని బట్టి, ఈ ఫోన్‌కు ‘పిక్సల్' అనే పేరు పెడుతున్నట్టు అనుకుంటున్నారు..
ఇందులో విశేషం ఏమిటంటే,ఇది గూగుల్ స్వయంగా డిజైన్ చేసిన ఫోన్ కావడం .
గతంలో గూగుల్ నెక్సస్ డిజైన్ మొదలైనవి ఎల్‌జీ, శామ్‌సంగ్ తయారుచేసేవి. ఇప్పుడు వస్తున్న కొత్త ఫోన్‌ను హెచ్‌టీసీ రూపొందిస్తున్నా డిజైన్, ఓఎస్, సాఫ్ట్‌వేర్ తదితర అంశాలు మాత్రం గూగుల్ ఆలోచనల మేరకే వుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది.
పిక్సిల్ ఇలా వుండొచ్చని అంచనా వేస్తున్నారు.
ఈ ఫోన్ ఓ యస్ పేరు ‘ఆండ్రోమేడా’
ఐదు అంగుళాల టచ్ స్క్రీన్,
1080 రిజల్యూషన్‌తో క్వాడ్ హెచ్‌డీ డిస్‌ప్లే,
ముందువైపు 8 ఎంపీ కెమెరా, వెనుకవైపు 12 ఎంపీ కెమెరా,
3450 ఎంఏహెచ్ బ్యాటరీ ,
4 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నెల్ మెమొరీ ,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి