google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: రాజుగారి గదిలో నాగార్జున..?

25, అక్టోబర్ 2016, మంగళవారం

రాజుగారి గదిలో నాగార్జున..?



 మొదటిసారిగా నాగార్జున ప్రేక్షకుల్ని భయపెట్టపొతున్నాడు.! కొత్తదనం ఎక్కడ వున్నాకొత్త  భుజం తట్టి ప్రోత్సహించే నాగ్ తనవంతుగా ఓ చిన్న సినిమాలో భాగస్వామి కాబోతున్నాడు.

తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కి, మంచి విజయాన్నే నమోదు చేసిన  ‘రాజుగారి గది’  సీక్వెల్ లో నాగార్జున ఓ ముఖ్యమైన పాత్రలో మెరవబొతున్నాడని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తొంది.

 'రాజుగారి గది 2’ లో  కీలకమైన పాత్రలో నటించడానికి ముందుగా విక్టరీ వెంకటేష్ ని అప్రోచ్ అయినప్పటికీ, ఇప్పుడు ఆ పాత్రను నాగ్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

దీనికి సంబందించి పూర్తి వివరాలు ఇంకా అందాల్సి వుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి