భోపాల్ జైలు నుంచి తప్పించుకున్న 8మంది సిమీ ఉగ్రవాదులను పోలీసులు హతమార్చారు.
గత అర్ధరాత్రి హెడ్‌కానిస్టేబుల్‌ను చంపి, జైలు గోడ దూకి పారిపోయిన టెర్రరిస్టుల కోసం మధ్యప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ తీవ్రమైన గాలింపు చేపట్టింది. చివరకు భోపాల్ శివారులో వీరు తారసపడటం, పోలీసుల్ని చూసి ఉగ్రవాదులు ఎదురు తిరగడంతో, ఏటీఎస్, పోలీసులు జరిపిన ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాదులు మహబూబ్, అంజాద్‌ఖాన్, జకీర్‌ఖాన్, అఖిల్, సాలిఖ్, మజీబ్‌షేక్, ఖలీద్, మజీద్ హతమయ్యారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి