ఎగతాళికి అన్నాడో, సీరియస్ గా అన్నాడో తెలియదు గానీ.. జూ.ఎన్ టీఆర్ చేసినంత గొప్పగా తను చేయలేనని, అంతగొప్ప పెర్ ఫామెన్స్ తనవల్ల కాదని అమితాబ్ పూరీతో అన్నాడట!!
'టెంపర్ ' హిందీ రీమేక్ లో హీరోగా నటించమని అడిగినపుడు, బిగ్ బీ అలా అన్నాడట. ఈ విషయం పూరీజగన్నాథ్ స్వయంగా ఓ ఇంటర్వ్యూ లో చెప్పాడు.
ఐనా,70కి పైగా వయసున్న అమితాబ్ తో 'టెంపర్ ' లాంటి మూవీని రీమేక్ చెయ్యాలని పూరీకి ఎందుకనిపించిందో గానీ..
కాజోల్ తో రొమాన్స్, ఐటం సాంగ్ లో ఇరగదీసే డాన్స్ ...ఈ మూవీలో తారక్ తో పోల్చినపుడు, అమితాబ్ చెప్పింది నిజమే కావొచ్చు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి