పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా సినిమా కాటమరాయుడు చిత్రబృందం దీపావళి పండుగ సందర్భంగా సినిమా మోషన్ పోస్టర్‌ను విడుదల చేసింది.
పవన్ కళ్యాణ్, హీరోయిన్ శ్రుతి హాసన్ కలిసి దీపాలను వెలిగిస్తూ కనిపించే ఈ పోస్టర్ సినిమా టైటిల్ కి వున్న మాస్ అప్పీరియన్స్ కి సంబంధంలేనట్టుగా ప్లజంట్ గా అందర్నీ ఆకట్టుకునేలా వుంది.
20 సెకండ్ల పాటు కనిపించే ఈ పోస్టర్‌ను అభిమానుల కోసం దీపావళి సందర్భంగా ప్రత్యేకంగా విడుదల చేశారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి