google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: రష్మీ.. నువ్వు సూపరెహె!!

21, అక్టోబర్ 2016, శుక్రవారం

రష్మీ.. నువ్వు సూపరెహె!!



జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్‌ ..సహనటుడు సుధీర్ తో వున్న లవ్ ఎఫైర్ గురించి, మీడియా గూబ గుయ్యిమనేలా స్టేట్ మెంట్ ఇచ్చింది!!

బాగా పాపులర్ ఐనా ఈ కామెడీ షో ద్వారా, మంచి పేరును, సినిమా అవకాశాలను దక్కించుకుని, బిజీగా వున్న రష్మీ, విలేకరులు అడిగిన ప్రశ్నలకు బోల్డ్ గా సమాధానాలు ఇచ్చింది.

జబర్దస్త్ ఫేం సుధీర్‌తో లవ్‌ఎఫైర్‌ గురించి, అడిగినపుడు..‘సుధీర్‌తో లవ్‌ ఎఫైర్‌ ఉందో, లేదో నేను చెప్పను.  ఎఫైర్‌ గురించి మాత్రం బాగా ప్రచారం చేయండి. ఫేస్‌బుక్‌లో, యూట్యూబ్‌లో ఎక్కడైనా పర్వాలేదు. నాకు ఇలాంటి వాటితో ఇబ్బందులేమీ లేవు. నా లవ్‌ఎఫైర్‌ గురించి ఎంతైనా మాట్లాడుకోండి’ అంటూ మీడియా జనం షాకయ్యేలా స్పందించింది.

 ఇదే సందర్భంలో రష్మీ మాట్లాడుతూ,  మరో యాంకర్‌ అనసూయతో ఎలాంటి గొడవలూ లేవనీ, తామిద్దరూ మెచ్యూరిటీ ఉన్న అమ్మాయిలంలమనీ. మా లక్ష్యాలు వేరు, మార్గాలు వేరు’ అని చెప్పింది.

గాసిప్స్ కి, అవాకులు, చెవాకులు పేలడానికి అవకాశం ఇవ్వడం కంటే, ఇలా ఓపన్ గా మాట్లాడ్డం ఒకందుకు మంచిదే కదా..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి