రాష్ట్రం అభివృద్ధి చెందకుండా, కంపెనీలు రాకుండా కొంతమంది అడ్డుకుంటున్నారని, , ఇలాగైతే రాష్ట్రయువతకి ఉద్యోగాలు ఎలా వస్తాయని టీడీపీ జాతీయకార్యదర్శి నారా లోకేష్ నాయుడు వైయస్సార్ సీపి ని ఉద్దేశించి అన్నాడు.
గుంటూరు లో లోకేష్ మీడియాతో మాట్లాడుతూ ఇలా వ్యాఖ్యానించాడు.
జనసేన అదినేత, పవన్ కల్యాణ్‌తో విబేధాలు లేవని, పవన్, సీయం ఇద్దరూ తరచూ మాట్లాడుకుంటూ వుంటారని తెలియజేసాడు. గోదావరి జిల్లాలో తలపెట్టిన అక్వా ఫాక్తరీకి పవన్ వ్యతిరేఖం కాదనీ, రైతులకు ఇబ్బంది లేకుండా వెళ్లాలని పవన్ సూచించారని లోకేష్ చెప్పాడు.
ఇదే సంధర్భంగా లోకేష్ ప్రతి సంవత్సరం లాగే, తమకుటుంబ సభ్యుల ఆస్తివివరాలను మీడియాకు వెల్లడించాడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి