google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: మెగా ఫ్రేమింగ్ లో ఒక్కరు మిస్!

31, అక్టోబర్ 2016, సోమవారం

మెగా ఫ్రేమింగ్ లో ఒక్కరు మిస్!




మెగా ఫ్యామిలీ మొత్తం ఓకచోట చేరి, ఫోటోదిగితే చూడ్డానికి రెండుకళ్ళు చాలవు.

దీపావళి సందర్భంగా సహజంగా ప్రతిసారి అందరూ మెగాస్టార్ ఇంటికి వెళ్లడం ఆనవాయితీ. కానీ.. ఈ సారి మాత్రం 'మిస్టర్ ' షూటింగ్ లో వరుణ్ తేజ్ కాలికి గాయమై, ఇంటినుంచి కదల్లేని పరిస్థితి వుండటంతో..  ఈసారి అంతా నాగబాబు ఇంటికే వచ్చేశారు. ఇలా మెగా ఫ్యామిలీలో ఉన్న నటులంతా మొత్తం అందరూ కలిసి ఓ గ్రూప్ ఫోటో దిగేశారు.

మొత్తంగా మెగా ఫోటో అదుర్స్ గానీ..  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఈ ఫ్రేమ్ లో వుండివుంటే ఆ కిక్కే వేరుగా వుండేది.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి