టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గడ్డం పెంచడంపై మాటల యుద్ధం ఆగడంలేదు.
గడ్డం పెంచుకుంటే సీఎంలు కాదు..సన్నాసులు అవుతారంటూ మంత్రి కేటీఆర్ వ్యంగ్యబాణాలు విసిరారు. దీనికి కాంగ్రెస్ తిరిగి కౌంటరిచ్చింది. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ గడ్డం పెంచుకుంటే ఎవరూ విమర్శించలేదని, కాబట్టి కేటీఆర్ హద్దుల్లో ఉండాలని కాంగ్రెస్ విప్ సంపత్ కుమార్ హెచ్చరించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి