గత ఏడాది వరకు టీమ్‌ండియాలో రెగ్యులర్ ఆడుతూ.. భారత పేస్ బౌలర్లలో కీలక పాత్ర పోషించిన మోహిత్ శర్మ వున్నట్టుండి ఫామ్ కోల్పోవడంతో పాటుగా భారత్ టీం లో స్థానం కూడా కోల్పోయాడు.
ఇలా జరగడానికి ఓ విచిత్రమైన కారణాన్ని చెప్పాడు మోహిత్.
‘‘నా జుట్టు వూడిపోతున్న విషయాన్ని గమనించాను.. అది నా ఆత్మవిశ్వాసాన్ని బాగా దెబ్బ తీసింది. నా బౌలింగ్ కూడా అందుకే దెబ్బ తింది’’ అని చెప్పి ఆశ్చర్యపరిచాడు మోహిత్ శర్మ..
ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున కూడా కీలక ఆటగాడైన మోహిత్. కేవలం తన హైర్ ఫాల్ కారణంగా పేలవ ఫామ్ తో టీమ్‌ఇండియాకు దూరమైపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి