20 యేళ్ళ సుధీర్గ కెరీర్ లో అక్కినేని కుటుంబ హీరో సుమంత్ కి ' సత్యం' తప్ప హిట్ గా చెప్పుకోతగ్గ సినిమా ఏది లేదు. ఎన్ని సినిమాలు చేసినా..ఏదీ అతనికి కలిసి రాలేదు.
ఇటీవల మరలా ‘నరుడా డోనరుడా’వంటి అడల్ట్ జోనర్ వున్న కామెడీ మూవీతో నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు సుమంత్. ఈమధ్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కీర్తిరెడ్డితో విడిపోయిన తర్వాత మళ్లీ పెళ్లి చేసుకునే ఆలోచన రాలేదని చెప్పాడు.
2004లో తొలిప్రేమ హీరోయిన్ కీర్తిరెడ్డితో సుమంత్‌కి వివాహం జరిగింది, 2006లో మనస్పర్ధలతో ఈ జంట విడిపోయారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి