ప్రముఖ క్రికెట్ ఆటగాడు సచిన్ టెండూల్కర్ ఈ నెల 16న నెల్లూరు జిల్లాకు రానున్నాడు.
గూడూరు మండలంలోని పుట్టంరాజువారికండ్రిగను ఆయన దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే.
అక్కడి ప్రజల సామాజిక ఆర్థిక పరిస్థితులపై అక్కడి ప్రజలు జిల్ల యంత్రాంగంతో సచిన్ చర్చించనున్నాడు
సచిన్ రాక సందర్బంగా ఆ గ్రామవాసులు ఇప్పటినుంచే ఏర్పాట్లు చేసే పనిలో పడ్డారు. తమ ఊరి పరిస్థితిని సచిన్ చక్కబెట్టి, గ్రామస్థుల అభివృద్ధికి కృషి చేస్తారని ఆ గ్రామస్తులు ఎదురుచూస్తున్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి