google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: కూతురికి శ్రీదేవి వార్నింగ్‌ ఇచ్చిందా?

11, నవంబర్ 2016, శుక్రవారం

కూతురికి శ్రీదేవి వార్నింగ్‌ ఇచ్చిందా?



మహారాష్ట్ర మాజీ సీఎం,సుశీల్‌ కుమార్‌ షిండే మనవడు శిఖర్‌పహారియా తో తనకూతురు జాన్వి మరీ అతిగా పూసుకు తిరుగుతుండంతో సీనియర్ నటి శ్రీదేవి  సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తొంది.!

గత రెండునెలలుగా జాన్వి, శిఖర్ ల లిప్ లాక్ ఫోటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుండడంతో ఫైర్ అయిన శ్రీదేవి, కూతురుతో ముందుగా కెరీర్ పై దృష్టిపెట్టమని స్ట్రిక్ట్ గా హెచ్చరించిందట.

కెరీర్ మొత్తం తన నటనా కౌశలంతో అగ్రస్థానంలో కొనసాగిన శ్రీదేవికి తాజా పరిణామాలు తలవంపులు తెచ్చాయనడంలో సందేహం లేదు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి