నిన్న అనంత సభలో జనసేన నేత పవన్ కళ్యాణ్ వెల్లబుచ్చిన అభిప్రాయాలను టీడీపి తేలిగ్గా తీసుకుంది.
పవన కల్యాణ్ వ్యాఖ్యలను నెగిటివ్‌గా తీసుకోవద్దని, ఏవైనా లోటు పాట్లు ఉంటే సరిదిద్దుకుందామని టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ పార్టీ శ్రేణులకు సూచించాడు.
గవర్నమెంట్ లో అవినీతి పెరుగుతోందన్న పవన్ వ్యాఖ్యలపై మాట్లాడుతూ..ఆయన భారతీయ సిటిజన్ లాగా సలహా ఇచ్చారని, అలాంటి లోపాలు వున్నట్టైతే సరిదిద్దుకుందామని లోకేష్ అన్నాడు.
ప్రత్యేకహోదా , ప్యాకేజి వివరాలను జనసేన నేత కు పార్టీ తరపున అర్థమయ్యేలా చెబితే బాగుంటుందని కొందరు నాయకులు లోకేష్ కు సూచించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి