google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: కరెన్సీ నోట్లపై మోది సంచలన నిర్ణయం!

8, నవంబర్ 2016, మంగళవారం

కరెన్సీ నోట్లపై మోది సంచలన నిర్ణయం!




నేటి అర్ధరాత్రి నుంచి అంటే నవంబర్ 8 అర్ధరాత్రి నుంచి 500, వెయ్యిరూపాయల నోట్లు చెలామణిలో ఉండవని ప్రధానమంత్రి ప్రకటించారు.

ప్రజలు తమ వద్ద ఉన్న 500, వెయ్యి నోట్లు మార్చుకునేందుకు 50 రోజుల గడువు వుంటుంది. నవంబర్ 10 నుంచి డిసెంబర్ 30 వరకూ బ్యాంకులు, పోస్ట్ ఆఫీసుల్లో ప్రజలు తమ దగ్గరున్న 500, 1000 నోట్లు మార్చుకునే వీలుంది.

నల్లధనాన్ని నియంత్రించేందుకే ప్రధాని ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి