తెలంగాణ జేఏసీ పొలిటికల్ చైర్మన్ కోదండరాం ద్రోహి అని, ఆయన్ను ప్రజలు నమ్మొద్దని ఎంపి బాల్క సుమన్ అన్నాడు.
కోదండరాం సోనియాతో రహస్య ఒప్పందం చేసుకుని, జేఏసీ ముసుగులో కోదండరాం టీఆర్‌ఎస్‌పై దాడి చేస్తున్నారని దుయ్యబట్టారు. కోదండరాం నిజస్వరూపం బట్టబయలైందనీ.. టీఆర్‌ఎస్‌ను ఎదుర్కోలేక కాంగ్రెస్ కోదండరాంతో పొరాటం చేయిస్తోందని ఆయన విమర్శించారు.
మొదటి నుంచి కోదండరాంకు కాంగ్రెస్ వాసనలు వున్నాయని, కోదండరాం ఇద్దరికి కాంగ్రెస్ టికెట్లు ఇప్పించారని బాల్క సుమన్ వెల్లడించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి