google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: పెట్రోలు,డీజిలు ధరలు తగ్గాయి

16, నవంబర్ 2016, బుధవారం

పెట్రోలు,డీజిలు ధరలు తగ్గాయి



గత కొద్దిరోజులుగా పెద్దనోట్ల రద్దు హడావిడిలో మునిగివున్న ప్రజలకు ఓ చిన్న తీపి కబురు.

పెట్రోలు, డీజిలు ధరలు కాస్త తగ్గాయి. పెట్రోలు ధర లీటరుకు రూ.1.46, డీజిలు ధర రూ.1.53 చొప్పున తగ్గించినట్లు ‘ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌' ప్రకటించింది.

తగ్గిన ధరలు మంగళవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. రాష్ట్రాలు విధించే సుంకాలను మినహాయిస్తే పెట్రోలు, డీజిలు ధరలు మరింత తగ్గే అవకాశం వుంది.

పెట్రోలు ధర సెప్టెంబరు నుంచి వరుసగా ఆరుసార్లు పెరిగిన అనంతరం తాజాగా ఇప్పుడు తగ్గడం గమనార్హం. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి