పాఠశాల విద్యలో యోగాను తప్పనిసరి చేయాలని సుప్రీంకోర్టును కోరిన ఓ న్యాయవాది, యోగాలో చివరి ఆసనం ఏదో తెలుసా అని జడ్జి అడిగేసరికి సమాధానం చెప్పలేక తడబడ్డాడు.
బీజేపీ ఢిల్లీ ప్రతినిధి, న్యాయవాది అశ్వనీ ఉపాధ్యాయ యోగాను తప్పనిసరి చేయాలంటూ సుప్రీంకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం వేశాడు.
విచారణలో భాగంగా ‘యోగాలో చివరి ఆసనం ఏది?’ అని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ ప్రశ్నించారు. దీనికి ఆయన సమాధానం చెప్పలేకపోయారు. అప్పుడు జడ్జిగారే సమాధానం ఇస్తూ.. ఆసనాలలో చివరిది 'శవాసనం' ఆమాత్రం అవగాన లేకుండనే కేసు వేసారు.. వ్యాజ్యాన్ని ఉపసంహరించుకోమని ' అన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి