రూ.500,1000 నోట్ల రద్దు విషయంలో కేంద్ర ప్రభుత్వానికి బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ మద్దతుగా నిలిచారు.
తాత్కాలిక ఇబ్బందులను ప్రజలు పెద్దమనసుతో సమ్యమనం పాటించాలని అమీర్ విజ్ణప్తి చేశాడు. చిన్న చిన్న కష్టాలను ఓర్చుకుని దేశాభివృద్ధికి ఏది మంచిదో అది చేయాలని ఆయన అన్నాడు.
'లెక్కలు చూపని ఆదాయమేదీ నాదగ్గర లేదు. అన్ని టాక్సులను నేను సక్రమగా కడుతున్నాను., అందువల్ల నోట్ల రద్దు ప్రభావం నామీద ఏమీ ఉండదు’’ అని అమీర్‌ఖాన్ పేర్కొన్నాడు.
తాత్కాలిక కష్టాలు ముఖ్యం కాదని, దీర్ఘ కాలికప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవాలని ఆయన అభిప్రాయపడ్డాడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి