ఇటీవల టాటా సన్స్ బోర్డు అనూహ్యంగా చైర్మన్ పదవి నుంచి ఉద్వాసన పలికిన సైరస్ పల్లోంజీ మిస్త్రీ స్థానంలో తాత్కాలిక చైర్మన్‌గా ఇషాత్ హుస్సేన్ నియమితులయ్యారు.
టాటా సన్స్ కొత్త చైర్మన్‌ను నియమించేవరకు హుస్సేన్ టాటా సన్స్‌కు తాత్కాలికంగా సారథ్యం వహించనున్నారు.
1999లో టాటా సన్స్ బోర్డులోకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా అడుగుపెట్టిన ఇషాత్ హుస్సేన్, టా ఇండస్ట్రీస్, టాటా స్టీల్ కంపెనీలకు హుస్సేన్ డైరెక్టర్‌గా ఉన్నారు. అలాగే వోల్టాస్, టాటా స్కై కంపెనీలకు చైర్మన్‌గా కొనసాగుతున్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి