google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: చంద్రబాబు కూడా విభజన భాదితుడేనట!

4, నవంబర్ 2016, శుక్రవారం

చంద్రబాబు కూడా విభజన భాదితుడేనట!




రాష్ట్ర విభజన బాధితుల్లో తానూ ఒకడినని సీఎం చంద్రబాబు చమత్కరించారు.

కేంద్రమంత్రి వెంకయ్యనాయుడితో కలిసి వెలగపూడిలోని సచివాలయ భవనాలను సందర్శించిన సందర్భంగా వారిద్దరూ ఉద్యోగులతో కాసేపు మాట్లాడారు.

ఓ ఉద్యోగి వారితో భార్యాపిల్లలు హైదరాబాద్‌లో ఉంటే,తాము ఇక్కడ ఉండాల్సి వస్తోందని అనడంతో., సీఎం స్పందిస్తూ...‘అవును. రాష్ట్ర విభజన గాయాలు నాకూ తగిలాయి. నేనూ బాధితుడినే., నా భార్య హైదరాబాద్‌లో.. నేను ఇక్కడ ఉంటున్నాం’ అని సరదాగా అన్నాడు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి