google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: 2.0.. పోస్టర్ విడుదల

17, నవంబర్ 2016, గురువారం

2.0.. పోస్టర్ విడుదల


 
 సూపర్ హిట్ 'రోబో' సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న 'రోబో 2.0' మూవీ కి సంబందించి పోస్టర్ ను సూపర్‌స్టార్ రజనీకాంత్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.

సాంకేతికంగా గొప్ప సెన్సేషన్ క్రియేట్ చేసిన రోబో మూవీ రెండవ భాగం కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

దాదాపుగా షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను నవంబర్ 20న విడుదల చేయనున్నారు.

బ్లూ కలర్ బ్యాక్ గ్రౌండ్‌లో ఉన్న ఈ పోస్టర్‌పై  హీరో పేరుతో పాటు విలన్ అక్షయ్ కుమార్ పేరు కూడా వేశారు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి