google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: గుడ్డ్లు కొనడానికి అప్పు చేసిన హీరోయిన్‌!

10, నవంబర్ 2016, గురువారం

గుడ్డ్లు కొనడానికి అప్పు చేసిన హీరోయిన్‌!



పెద్ద నోట్ల రద్దు నిర్ణయం దేశవ్యాప్తంగా ప్రకంపనాలు సృష్టిస్తూనే వుంది.

అయితే సామాన్యులతోపాటు సెలబ్రిటీలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

తాజాగా బాలీవుడ్‌ హీరోయిన్‌ బిపాసాబసు కూడా ఇబ్బందిని ఎదుర్కొంది. బిపాసాబసు వద్ద కోడిగుడ్లు కొనుక్కోవడానికి చిల్లర లేకపోవడంతో రాకీస్టార్ దగ్గర అప్పుచేసి మరీ కొన్నదట.!

 ‘కోడిగుడ్లు కొనుగోలు చేసేందుకు ఇప్పుడే రాకీ స్టార్‌ దగ్గర్నుంచి చిల్లర డబ్బులు అప్పు తీసుకున్నా. మొదటి రోజు ఇలా గడిచింది’ అంటూ బిపాసాబసు తన ట్విట్టర్ ద్వారా తెలియచేసింది.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి