google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: అవకాశం ఇస్తే ఏదైనా వదిలేస్తా..

7, నవంబర్ 2016, సోమవారం

అవకాశం ఇస్తే ఏదైనా వదిలేస్తా..



‘బాహుబలి 3’ సినిమా తీసి, అందులో గనక నాకు అవకాశం వస్తే, దాని కోసం ఈ ప్రపంచంలో దేన్నైనా వదులుకుంటా'నంది కాజల్!

తాజాగా చిరు తో ‘ఖైదీ నెం 150’లో నటిస్తున్న కాజల్ దగ్గర బాహుబలి గురించి ప్రస్తావించినపుడు, ఈ విధంగా వ్యాఖ్యానించింది.

‘‘బాహుబలి’లో నటించనందుకు నేనేం బాధ పడటం లేదు. అది రాజమౌళిగారి సినిమా. ఏ పాత్రకు ఎవరు కావాలో ఆయన ఎంచుకుంటారు. అయితే ‘బాహుబలి 3’ సినిమా తెరకెక్కించి... అందులో నాకు అవకాశం వస్తే కచ్చితంగా చేస్తా. దాని కోసం ఈ ప్రపంచంలో దేన్నైనా వదులుకుంటా.. ఇలాంటి సినిమాలు ఎప్పుడో ఒకసారే వస్తాయి’’ అని అంది.




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి