పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ తన వీరాభిమాని హీరో నితిన్ తో ఓ సినిమా నిర్మించబోతున్నాడు.
ఈ చిత్రాన్ని పవన్‌కల్యాణ్ తో పాటుగా దర్శకుడు త్రివిక్రమ్, నితిన్ తండ్రి కలిసి నిర్మిస్తున్నారు.
ఈ చిత్రాన్ని ఈరోజు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా త్రివిక్రమ్, పవన్‌కళ్యాన్ తో కలిసి దిగిన ఫొటోను నితిన్ ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. ఈ విషయాన్ని ప్రకటించడం చాలా ఎగ్జైటింగ్‌గా ఉందని తెలియజేసాడు..
ఈ చిత్రానికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి