బిజినెస్ టైకూన్ రిలయన్స్ సంస్థల అధినేత ముఖేశ్ అంబానీ కుమారుడు ఆకాశ్ అంబానీతో కత్రినా డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు బాలీవుడ్ లో చక్కర్లు కొడ్తున్నాయి.
ఈ వార్తలకు బలం చేకూరుస్తూ..దీపావళికి బిగ్‌బి అమితాబ్ ఇంట్లో గ్రాండ్‌గా నిర్వహించిన పార్టీకి ఆకాశ్‌అంబానీ, కత్రినాలు కలిసి ఒకే కారులో రావడం, ఆ తర్వాత అనిల్ కపూర్ ఇంటికి కూడా ఇద్దరూ కలిసే వెళ్లినట్లు తెలుస్తోంది.
రణబీర్ కపూర్ తో సుధీర్ఘ కాలం ప్రేమాయణం నడిపి, బ్రేకప్ అయిన తర్వాత, కత్రినా మళ్ళీ ఆకాశ్ అంబానితో ప్రేమలో పడ్డట్టు తెలుస్తోంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి