google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: ట్రంప్‌ షాకయ్యాడట!

13, నవంబర్ 2016, ఆదివారం

ట్రంప్‌ షాకయ్యాడట!




అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో  హిల్లరీ క్లింటన్‌ పై గెలిచిన తర్వాత ట్రంప్‌ షాకయ్యాడని న్యూయార్క్‌ టైమ్స్‌ పేర్కొంది.

సర్వేలు, మీడియా నివేదికలన్నీ హిల్లరీ గెలుస్తారని చెప్పినా అనూహ్యంగా తనే గెలవడంతో ట్రంప్  తన సన్నిహితుల దగ్గర మొదట దిగ్భ్రాంతికి గురైనాడని తెలిసింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి