శ్రీవారి ప్రధాన అర్చకులు రమణదీక్షితులు కు టిటిడి నోటీసులు జారీ చేసింది.
స్వామివారి నైవేద్య విరామ సమయంలో రమణ దీక్షితులు తన మనవడిని లోనికి తీసుకెళ్లి, నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించినట్టు అధికారులు గుర్తించారు.
దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా ఆలయ డిప్యూటీ ఈవో కోదండరామయ్య రమణదీక్షితులు కు నోటీసులు జారీచేశారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి