google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: పవన్ - త్రివిక్రమ్ కొత్త సినిమా మొదలైంది

5, నవంబర్ 2016, శనివారం

పవన్ - త్రివిక్రమ్ కొత్త సినిమా మొదలైంది



కొంత కాలంగా వార్తల్లో హాట్ టాపిక్ గా వున్న పవన్-త్రివిక్రం మూవీ ఎట్టకేలకు ప్రారంభం అయింది.

రామానాయుడు స్టూడియోలో శనివారం ఉదయం  పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభించారు.హారిక అండ్ హాసిక క్రియేషన్స్ బేనర్లో సూర్యదేవర రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

అత్తారింటికి దారేది తర్వాత మళ్ళీ ఈ క్రేజీ కాంబినేషన్ లో మొదలైన ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ నుంచి ప్రారంబిస్తారు.

  సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన ఇద్దరు హీరోయిన్లు నటించబోతున్నారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరక్టర్  అనిరుధ్ రవిచందర్ దీనికి సంగీత దర్శకుడు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి