google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: ట్రంప్ భార్య పై వర్మ హాట్ కామెంట్స్!

11, నవంబర్ 2016, శుక్రవారం

ట్రంప్ భార్య పై వర్మ హాట్ కామెంట్స్!



అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన్ ట్రంప్ భార్య మెలనియా అందాన్ని ఉద్దేశించి వర్మ తనదైన శైలిలో కామెంట్స్ చేశాడు

తన ట్విట్టర్ లో ఆమె అందం గురించి  వర్మ హాట్ కామెంట్స్ చేసారు.  'ఇప్పటి వరకు ఎంతో మంది అమెరికా అధ్యక్షలు అయ్యారు. వారి భార్యలు ఎవరూ కూడా నాకు నచ్చలేదు. కానీ ఈ సారి అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ భార్య నాకు బాగా నచ్చింది. అమెరికాకు హాట్ ఫస్ట్ లేడీ దొరికింది'..! అంటూ వర్మ కామెంట్స్ చేసాడు.


ఆమెకు సంబంధించిన బికినీ ఫోటో పోస్టు చేయడంతో పాటు, ' మీరే చెప్పండి అంటూ ఆమె నాకు ఎందుకు ఇంత ఇష్టమో నేను చెప్పలేను... మీరైనా చెప్పగలరా' అంటూ వర్మ ట్వీట్ చేసాడు.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి