రూ.500, 1000 నోట్ల్ రద్దుతో ఈ కామర్స్ కంపెనీలు క్యాష్ ఆన్ డెలివరీ ని తాత్కాలికంగా రద్దుచేశాయి.
నోట్ల చెలామణిని కేంద్రం నిలిపివేయడంతో ఈ కామర్స్ సంస్థలపై ఈ ప్రభావం భారీగా పడీంది. ప్లిప్‌కార్డ్, స్నాప్‌డీల్, అమెజాన్ వంటి పలు సంస్థలు క్యాష్ ఆన్ డెలివరీ సేవలను తాత్కాలికంగా రద్దు చేసినట్లు ప్రకటించాయి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి