google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: విజేత డోనాల్డ్ ట్రంప్ !!

9, నవంబర్ 2016, బుధవారం

విజేత డోనాల్డ్ ట్రంప్ !!




అంచనాల్ని తలకిందులు చేస్తూ.. సర్వేలని తోసిరాజంటూ.. డోనాల్డ్  ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యాడు.

మొదటి నుంచి ఆవేశపూరిత ప్రసంగాలతో, వివాదాస్పద వ్యాఖ్యలతో సంచలనం సృష్టించిన ట్రంప్ వ్యక్తిగత జీవితాన్ని పట్టించుకోకుండా అతనివైపే జనం నిలిచారు.

అధ్యక్ష స్థానాన్ని పొందాలంటే కనీసం 270 ఓట్లు పొందాల్సి వుండగా. .తాజాగా వెలువడిన ఫలితాల ప్రకారం 538 ఎలక్ట్రోరల్ ఓట్లకు గానూ ట్రంప్ 280 పైగా  ఓట్లు సాధించగా,  హిల్లరీకి 218 ఓట్లు మాత్రమే నమోదయ్యాయి. .

జనవరి 6 న ట్రంప్ 45 వ అమెరికా అధ్యక్షుడి గా భాద్యతలు స్వీకరించనున్నాడు 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి