నవతరానికి సెల్ఫీలపై వున్న మోజును దృష్టిలో ఉంచుకుని, ముందువైపు 20 మెగా ఫిక్స్‌ల్ కెమెరా గల వీ5 మొబైల్ వివో సంస్థ నుంచి ఈ వారం విడుదల కాబోతుంది.
ఈ మొబైల్ లో ప్రత్యేకతలు భారీగానే వుంటాయి.
4 జీబీ ర్యామ్, 5.5 అంగుళాల హెచ్‌డీ స్క్రీన్, 1.8 గిగా హెడ్జ్ అక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 652 ప్రాసెసర్, 32 జీబీ ఇంటర్నల్ మెమరీ, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, 13 మెగాఫిక్సెల్ వెనుక కెమెరా., ఇందులో వుండబోతున్నాయి.
దీని ధర రూ20 వేల వరకు ఉండొచ్చని భావిస్తున్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి