పెద్ద నోట్ల రద్దుపై 92 శాతం ప్రజలు మద్దతిచ్చారని ప్రధాని చెబుతున్నారని, అదే నిజమయితే లోక్‌సభను తక్షణం రద్దు చేసి ఎన్నికలకు వెళ్ళాలని, అప్పుడు మోదీకి మద్దతుగా ఎంతమంది ఉన్నారో తేలిపోతుందని బీ.యస్.పీ నేత మాయవతి సవాల్ విసిరింది.
ముందుగా ప్రణాళిక లేకుండా పెద్దనోట్ల రద్దు నిర్ణయం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆమె ఆరోపించింది.
దమ్ముంటే లోక్ సభను రద్దుచేసి ఎన్నికలకు వెళితే, ప్రభుత్వానికి ప్రజల మద్దతు ఎంత ఉందో తేలిపోతుంధని ఆమె సవాల్ విసిరింది.
గురువారం రాజ్యసభలో నోట్ల రద్దుపై చర్చలో భాగంగా మాయవతి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేయించిన సర్వే బూటకమని తీవ్రస్థాయిలో విమర్శించింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి