ఓ కన్నడ సినిమా షూటింగ్‌లో ఫైటింగ్ సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా జరిగిన ప్రమాదంలో ఒక ఫైట్ మాస్టర్ తో సహా మరో నటుడు కూడా దుర్మరణం పాలయ్యారు.
చిత్రీకరణలో భాగంగా బెంగళూరు శివార్లలోని టిజి హల్లి చెరువులో హెలికాఫ్టర్ నుంచి దూకిన ముగ్గురిలో ఇద్దరు చనిపోయారు. సినిమా హీరో విజయ్ అతి కష్టమ్మీద ఈతకొట్టుకుంటూ ఒడ్డుకు చేరుకున్నాడు.
ఈ ప్రమాదంలో ఫైట్ మాస్టర్ అనిల్, నటుడు ఉదయ్ చనిపోయారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి