google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: ఇదేనా రాంచరణ్ మూవీ టైటిల్..?

8, నవంబర్ 2016, మంగళవారం

ఇదేనా రాంచరణ్ మూవీ టైటిల్..?





ఎన్టీఆర్ లాంటి మాస్ హీరో సినిమాకు 'నాన్నకు ప్రేమతో' అనే టైటిల్ పెట్టిన డైరక్టర్ సుకుమార్, తను నిర్మాతగా తెరకెక్కించిన సినిమాకు 'కుమారి 21ఎఫ్ అనే టైటిల్' ను పెట్టి మంచి విజయం సాధించాడు.

అదే విధంగా త్వరలో తన డైరెక్షన్ లో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కించబోయే సినిమాకు 'ఫేస్ బుక్ లైవ్ చాట్ ఎట్ 8.18 పియం' అనే వెరైటీ టైటిల్ ను పెట్టాలని అనుకుంటున్నాడట.

ఇంకా అఫీషియల్  గా మాత్రం ఎనౌన్స్ మెంట్ లేకపోయినా టైటిల్ ఇదే అని అనుకుంటున్నారు.

కానీ టైటిల్ వెరైటీగా వున్నప్పటికీ క్యాచీ గా లేదని అభిమానులు అసంతృప్తిగా వున్నట్టు బోగట్టా.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి