ఆర్‌ఎస్‌ఎస్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ దాఖలైన పిటిషన్‌లో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి భీవండి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కేసు విచారణ నిమిత్తం రాహుల్ మహారాష్ట్రలోని భీవండి కోర్టుకు హాజరయ్యారు.
2014 మార్చి 6న మహాత్మాగాంధీని ఆర్ఎస్ఎస్ చంపిందని రాహుల్ వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఆర్ఎస్ఎస్ నేత ఒకరు రాహుల్‌పై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి