ఇంటర్నల్, ఎక్స్‌టర్నల్ డిస్‌ప్లేలను కలిగి వుండే ఓ వినూత్న స్మార్ట్‌ఫోన్‌ను సాంసంగ్ మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని పేరు W2017. ఈ ప్రత్యేకమైన ఆండ్రాయిడ్ క్లామ్‌షెల్ ఫోన్ యునిబాడీ మెటల్ డిజైన్‌తో ఫ్లిప్ మోడల్ లో వుంటుంది.
ఫోన్ స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి..
సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే 4.2 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ (1920 క్ష్ 1080పిక్సల్స్)
4జీబి ర్యామ్
క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 820 ప్రాసెసర్‌తో, 4జీబి ర్యామ్
వైర్‌లెస్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తూ, 64 గంటల స్టాండ్ బై టైమ్ ఇచ్చే 2300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ
64జీబి జీబి ఇంటర్నెల్ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 6.0.1 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం
4కే క్వాలిటీ వీడియో రికార్డింగ్
వెనుకవైపు 12 మెగా పిక్సల్ కెమెరా, ముందు భాగంలో 5 మెగా పిక్సల్ కెమెరా
ఫింగర్ ప్రింట్ స్కానర్
డ్యుయల్ సిమ్ 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ.
దీని ధర చైనా కరెన్సీలో దాదాపుగా 1,98,000 వుండొచ్చు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి