google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: సునీల్ సినిమాకి కేటీఆర్ క్లాప్

7, నవంబర్ 2016, సోమవారం

సునీల్ సినిమాకి కేటీఆర్ క్లాప్



మలయాళ చిత్రం ‘టూ కంట్రీస్‌’కు రీమేక్‌గా తెరకెక్కుతున్న సినిమా నిన్న ప్రారంభమైంది.

సునీల్‌ హీరోగా నటిస్తున్న ఈ మూవీకి ఎన్‌.శంకర్‌ దర్శకుడు.

అన్నపూర్ణ స్టుడియోలో జరిగిన ప్రారంభ కార్యక్రమంలో తెలంగాణ మంత్రి కేటీఆర్‌ క్లాప్ కొట్టి, షూటింగ్ ప్రారంబించాడు., అలాగే సీనియర్ దర్శకుడు దాసరి నారాయణరావు కెమెరా స్విచ్‌ ఆన్‌ చేసి, గౌరవ దర్శకత్వం వహించారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి