google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: మల్లికాశెరావత్ పై దాడి!!

17, నవంబర్ 2016, గురువారం

మల్లికాశెరావత్ పై దాడి!!



ప్రముఖ మోడల్‌, బాలీవుడ్‌ నటి మల్లికా శెరావత్‌పై ఫ్రాన్స్‌లో దాడి జరిగింది.

పారీస్ నగరంలోని ఉన్న ఆమె సొంత అపార్ట్‌మెంట్‌లో ఈ దారుణం జరిగింది. ముసుగులు ధరించిన ముగ్గురు వ్యక్తులు  ఆమెమీద టియర్‌ గ్యాస్‌‌ వదిలి భౌతికదాడి చేశారు.

దాడి జరిగిన సమయంలో ఆమె స్నేహితుడైన ఫ్రెంచి వ్యాపారవేత్త లొవెర్ సిరిల్ అక్సెన్‌ఫాన్స్ కూడా మల్లిక తో వున్నాడు. తీవ్రగాయాలతో ఉన్న మల్లిక ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్సపొందుతోంది.

దొంగతనం చేయడానికి వచ్చి, ఈ ఘాతుకానికి పాల్పడి వుంటారని  పోలీసులు భావిస్తున్నారు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి