ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు వ్యవహారం వల్ల సామాన్యప్రజలు గత మూడురోజులుగా ఎలాంటి సమస్యలను ఎదురుకుంటున్నరో తెలిసిందే. బ్యాంకులు, ఏటీఎంల చుట్టూ కొత్తనోట్లకోసం, లేదా వంద నోట్ల కోసం గంటల తరబడి తిరగాల్సి వస్తోంది.
ఈ సందర్భంగా దర్శకుడు పూరీ జగన్నాథ్ తన అభిప్రాయాన్ని ఫేస్ బుక్ వేదికగా .. ‘‘రెండువేల నోటుకి చిల్లర మార్చగలిగితే వాడిని వీరుడు అంటారు. అదే రెండువేల నోటుకి చిల్లర ఇచ్చేవాడిని దేవుడు అంటారు’’ అంటూ పోస్ట్‌చేశారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి