google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: ఓటు వేసేవాళ్ళని లేపెయ్యండి!!

7, నవంబర్ 2016, సోమవారం

ఓటు వేసేవాళ్ళని లేపెయ్యండి!!





డెమొక్రాట్లయినా, రిపబ్లికన్లయినా ఇస్లాం వ్యతిరేకులని., అమెరికా అధ్యక్ష ఎన్నికల ఓటింగ్‌లో పాల్గొనవద్దని..అలాగే వీలైతే ఓటేసేవారిని ఊచకోత కోయాలని, ఆ దేశంలోని ముస్లింలకు ఇస్లామిక్‌ స్టేట్‌ పిలుపునిచ్చింది.

ఐఎస్‌కు చెందిన అల్‌-హయత మీడియా సెంటర్‌ 7 పేజీల మేనిఫెస్టోను ఈమేరకు విడుదల చేసింది. ఎన్నికలరోజు అమెరికాలో పెద్ద ఎత్తున విధ్వంశానికి పాల్పడ్తామని ఇదివరకే ఇస్లామిక్ స్టేట్ హెచ్చరించిన విషయం తెలిసిందే.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి