google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: కరెన్సీ నోట్లపై మరో సంచలన ప్రకటన!

10, నవంబర్ 2016, గురువారం

కరెన్సీ నోట్లపై మరో సంచలన ప్రకటన!






రూ 500, 1000 నోట్ల రద్దుతో ప్రకంపనాలు సృష్టిస్తున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా మరో సంచలన ప్రకటన చేసింది.

మరి కొద్ది నెలల్లో రూ. 10, 20, 50, 100ల నోట్లను కూడా మార్చేస్తామని ప్రకటించింది. కొత్త డిజైన్‌లతో వాటిని అందుబాటులోకి తెస్తామని, అలాగే రూ. 1000ల నోట్లను కూడా రీ డిజైన్ చేసి, చెలామణిలోకి తీసుకురానున్నట్టు తెలియజేసింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి