google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: 'శివ' సినిమాని వెయ్యిసార్లు చూసాను!

7, నవంబర్ 2016, సోమవారం

'శివ' సినిమాని వెయ్యిసార్లు చూసాను!




ఈఅమాట అన్నది ఏ నాగార్జున వీరాభిమాని కాదు. విలక్షణ దర్శకుడు గౌతంమీనన్ అన్నాడు.!

'సాహసం శ్వాసగా సాగిపో' ప్రమోషణ్ లో భాగంగా నిన్న మాట్లాడుతూ గౌతం మీనన్. ''నేను నాగ్ వర్క్ కి పెద్ద ఫ్యాన్ ని. అసలు చైతన్య తో సినిమా చేసే అవకాశం కూడా నాగ్ సార్ కారణంగానే వచ్చింది. నాకు వచ్చిన ప్రతీ ఆలోచన ఆయనతో పంచుకుంటాను. నాగచైతన్య, నాగార్జున లను ఒకే సినిమాలో చూపించాలనే ఆలోచన ఉంది' అని వివరించాడు .

గౌతం కు నాగార్జునను విలన్ గా చూపించాలనే ఆలోచన వున్నట్టు వార్తలు గతంలో వచ్చాయి.

షూటింగ్ ప్రారంభించిన మూడేళ్ల తర్వాత అదే రోజు నవంబర్ 11న  సాహసమే...విడుదల కాబోతోంది. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి