బలూచిస్థాన్ దేశ ప్రజల పట్ల భారత ప్రధాని మోది ని హీరోగా అభివర్ణించారు నయోలాఖాద్రి.!
ప్రపంచ బలూచ్ మహిళల వేదిక అధ్యక్షురాలిగా వున్న నయోలాఖాద్రి.. భారత ప్రభుత్వం తమ దేశం పట్ల చూపిస్తున్న శ్రద్దను ప్రశంసలతో ముంచెత్తారు.
‘‘భారతీయుల నుంచి మేం ఎంతో ఆశిస్తున్నాం. ప్రధాని మోదీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. ఆయన బలూచిస్థాన్ ప్రజల పట్ల ఆయన నిజమైన హీరో అని భావిస్తున్నాము., గతంలో ఉన్నభారత ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోలేదు. ఇప్పుడు ప్రధాని మోదీ దీనిపై మాట్లాడుతున్నారు. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ అంతర్జాతీయ వేదికలపై మా సమస్యను ప్రస్తావించారు. మాపట్ల భారత ఎంత తీవ్రంగా స్పందిస్తోందో చెప్పేందుకు ఇదే నిదర్శనం’’ అని ఆమె చెప్పింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి