google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: ఉగ్రవాదాన్ని నిర్మూలించాం!!

12, నవంబర్ 2016, శనివారం

ఉగ్రవాదాన్ని నిర్మూలించాం!!




‘పాకిస్థాన్‌లో ఉగ్రవాదాన్ని మూడేళ్లలోనే తమ ప్రభుత్వం పూర్తిగా నిర్మూలించిందని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ చెపాడు.

'గతంలో ఏ ప్రభుత్వమూ ఇలా చేయలేకపోయింది, సరికొత్త పాకిస్థాన్‌ను నిర్మించే దిశగా సాగుతున్నాము, భవిషత్తులో ప్రపంచంలో పాక్‌ బలమైన ఆర్థిక శక్తిగా నిలుస్తుంది. కానీ, కొన్ని శక్తులకు మాత్రం దేశం అభివృద్ధి చెందడం ఇష్టంలేదు' అని, షరీఫ్ పరోక్షంగా భారత్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించాడు.

నిత్యం ఆత్మాహుతిదాడుడులతో, ఉగ్రవాద ప్రేరేపిత ఆందోళణలతో అట్టుడుకుతున్న పాకిస్థాన్ లో ఉగ్రవాదాన్ని నిర్మూలించామని చెబుతూండటం హాస్యాస్పదంగా వుంటుంది తప్ప మరేంకాదు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి