google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: కారెం శివాజీ నియామకం చెల్లదు

4, నవంబర్ 2016, శుక్రవారం

కారెం శివాజీ నియామకం చెల్లదు





కారెం శివాజీని ఏపీ ఎస్సీ,ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌గా  నియమించడాన్ని హైకోర్టు తప్పుపట్టింది.

ప్రభుత్వ నిర్ణయాన్నివ్యతిరేకిస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. వెంటనే కొత్తగా నోటిఫికేషన్‌ జారీ చేసి, మిషన్‌ చైర్మన్‌ను నియమించాలని ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

కారెం శివాజీ నియామకాన్ని సవాల్‌ చేస్తూ ప్రసాదరావుతో పాటు మరో నలుగురు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

ప్రజాస్వామ్య ప్రభుత్వంలో పద్ధతి ప్రకారం నియామకాలు జరగాలని కోర్టు తేల్చి చెప్పింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి