వంట గ్యాస్ వినియోగదారులకు దీపావళి తర్వాతిరోజు ప్రభుత్వం షాక్ ఇచ్చింది.
సబ్సిడీయేతర గ్యాస్ ధరను భారీగా పెంచారు. ఒక్కో సిలిండర్ మీద ఏకంగా రూ.38.50 పెరిగింది. అదే విధంగా సబ్సిడీ సిలిండర్ ధర కూడా రూ.2 పెంచారు. పెరిగిన ధరలు సోమవారం అర్ధరాత్రి నుంచి అమలులోకి వచ్చాయి. మంగళవారం రోజు నాన్ సబ్సిడీ సిలిండర్ల బుక్ చేసిన వారికి కూడా పెరిగిన ధర వర్తిస్తుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి