ఆర్బీఐ కొత్త 20 రూపాయల నోట్లను విడుదల చేయనున్నట్టు కొద్దిసేపటి క్రితం ప్రకటించింది.
'ఎల్' అనే ఇంగ్లీషు అక్షరం కొత్త నోట్ల ఇన్‌సెట్‌లో ఉంటుంది. ఈ నోట్లపై ఆర్ బీ ఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ సంతకం ఉంటుంది.
కాగా.. పాత రూ.20 నోట్లు యథాతథంగా చెల్లుబాటు అవుతాయని ఆర్బీఐ తాజా ప్రకటనలో వెల్లడించింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి