కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు.
రాహుల్ గాంధీ భారతీయతపై తనకు ఎటువంటి సందేహం లేదనీ.. అయితే రాహుల్ భారత జాతీయగీతం పాడుతుండగా చూడాలని ఉందన్నారు.
అసలు రాహుల్‌కు అందులో పదాలు కూడా తెలుసో? లేదో? తనకు సందేహంగా ఉందంటూ అనుపమ్ ఖేర్ సరదాగా అనారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి